కార్యక్రమాలు
మే 01
మేడే సంధర్బంగా సేవా, సాంస్కృతిక కార్యక్రమం
![]() | ![]() |
---|---|
![]() | ![]() |
![]() | ![]() |
![]() | ![]() |
![]() | ![]() |
మే 01
నందిగామ మండలంలో ఘనంగా మేడే దినోత్సవం
పత్రికా ప్రకటనలు
ముఖ్యమైన లింకులు
పార్టీ చరిత్ర
సిపిఐ(ఎం) అంటే ప్రజల తరపున నిలబడే శక్తిగా అందరికీ గౌరవం , నమ్మకం. స్వార్థం, సంకుచితత్వం, సంపదలపై వ్యామోహం, పదవుల కలహాలు, కులమత రాజకీయాలూ వంటి వాటికిదూరంగా ప్రజలు తరుపున రాజీ లేని పోరాటం చేస్తున్న పార్టీ గా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) (సిపిఐఎం) సుపరిచితం. సంపాధించుకోవడం కోసం మాత్రమే రాజకీయలు అనుకునే పరిస్ధితిలో దేశం కోసం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఉన్నత ఆశయాలే ఆయుధాలుగా నడుస్తున్న ఏకైక పార్టీ సిపిఎం. దేశంలో వామపక్ష శక్తులలో అగ్ర భాగాన నిల్చిన అరుణారుణ చైతన్యం.
దోపిడీ పీడనలకు వ్యతిరేకంగాఅంతర్జాతీయ ఆధిపత్య పోకడలకు ప్రతిఘటనగా ‘మతోన్మాద రాజకీయాలపై రణభేరిగా’ కుల వివక్షపై మోగే శంఖారావంగా 'యువతీ యువకుల ఆశయ స్వచ్ఛతకు నిదర్శనంగా` దేశ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా అర్ధశతాబ్ది పూర్తి చేసుకున్న ప్రజాస్వామ్య ప్రగతిశీల రాజకీయ శక్తి సిపిఐ(ఎం).