ప్రెస్ నోట్ - ది. 30/05/2022,
అధిక ధరలు పన్నుల భారాలకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో గాంధీ సెంటర్ లో ధర్నా
ఈ సందర్భంగా సీపీఎం నందిగామ టౌన్ కార్యదర్శి కె.గోపాల్ మాట్లాడుతూ
-
పెట్రోల్, డీజిల్ పై కేంద్రం విధించిన సెన్సులు రద్దు చేయాలి. ఎక్సైజ్ సుంకం తగ్గించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నులు తగ్గించాలి.
-
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి. నిత్యవసర. బట్టలు. చెప్పులు. పై జిఎస్టి తగ్గించాలి. స్టీల్ సిమెంటు. ఇసుక ధరలు అదుపు చేయాలి.
-
విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి. వ్యవసాయ విద్యుత్ మోటార్లుకు మీటర్లు బిగించేందుకు ఆపివేయాలి.
-
అసని తుఫాన్ వల్ల పంటలు నష్టపోయిన రైతాంగానికి వెంటనే పరిహారం చెల్లించాలి.
-
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుదల ఉపసంహరించుకోవాలి.
-
పెంచిన బస్ చార్జీలు తగ్గించాలి.
-
ఆస్తి విలువ ఆధారిత. చెత్త పనులు ఉపసంహరించుకోవాలి.
-
టోల్ టాక్స్ పెంపుదల ఉప సంహరించు కోవాలి.
-
డిపోల్లో 14రకాల నిత్యావసర వస్తువులు చౌకగా అందించాలి.
-
నగదు బదిలీ పథకాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి.
-
ఉపాధి హామీ పథకంలో రెండు కోట్ల పని విధానం రద్దు చేయాలి.
-
కౌలు రైతులు అందరికీ నష్టపరిహారం చెల్లించాలి.
-
పట్టణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టాలి.
-
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేయాలి. నిరుద్యోగ భృతి కల్పించాలి.
-
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నందిగామ కమిటీ సభ్యులు సయ్యద్ ఖాసిం, జి.గోపినాయిక్, కరి.వెంకటేశ్వరరావు, m.శ్రీనివాసరావు, j.దమోదర్, J.రవి,నాగమల్లేశ్వరి, ఉపుతోళ్ల.కుమారి, స్వామి, శీను, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు